వేద న్యూస్, వరంగల్:

బెస్ట్ వాయిస్ ఎడిటర్,ఆరె సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కోశాధికారి కౌడగాని మోహన్ రావు తల్లి  కౌడగాని అమృతమ్మ  ఇటీవల అనారోగ్యంతో పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ..రాయపర్తి మండలం బంధంపల్లి లోని మోహన్ రావు నివాసానికి వెళ్ళి, వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

 కార్యక్రమంలో వెంకన్న తో పాటు ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఇంగ్లే శివాజీ, భవన నిర్మాణ కమిటీ కోఆర్డినేటర్ కె ఎన్ రావు, జిల్లా కార్యదర్శి హింగే భాస్కర్,రమేష్,కిషన్ రావు,యాదగిరి,మల్లయ్య, దేవరావు, రాజేందర్,వీరేశం, రాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు.