వేద న్యూస్, వరంగల్:
జీవితంలో ప్రతి క్షణం ” రంగు” లమయం కావాలని, ఆనందాల కేళీలో ప్రతి ఒక్కరి జీ వ నం సాగాలని ప్రజలకు ఎన్.హెచ్ ఆర్ సీ (జాతీయ మానవ హక్కుల సంఘం) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దుబాసి నవీన్ హోలీ శుభా కాంక్షలు తెలిపారు. సహజ రంగుల పండుగ గా హోలీని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, మన సంప్రదాయాలు గొప్పవని పేర్కొన్నారు.