రెడ్యానాయక్ గెలుపు కోసం గులాబీ నేతల ప్రచారం
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు దేశ తండ లో డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరంసోత్ రెడ్యానాయక్ గెలుపు కోసం ‘గడప గడపకు’ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. ఆదివారం నేతలు ప్రచారంలో పాల్గొని కారు…
నియోజకవర్గ ప్రజల చేతిలో కాంగ్రెస్‌కు భంగపాటే
పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి కారు పార్టీ సర్కారు మరోసారి రావడం ఖాయమని ధీమా వేద న్యూస్, సుల్తానాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల చేతిలో…
ముదిరాజ్ సంఘం మండల కమిటీ ఎన్నిక
వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలకేంద్రంలో ముదిరాజ్ కులస్తులు వీణవంక మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు అన్ని విధాల మేలు జరిగే విధంగా కుల అభివృద్ధికి కృషి…
పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు?
సంక్షేమ పథకాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ విమర్శ ఈ సారి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు అభ్యర్థన వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్: హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే…
సొంతగూటికి చేరుకున్న నిశాంత్ గౌడ్
వేద న్యూస్, వరంగల్ టౌన్: తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గా యువజన కాంగ్రెస్ తూర్పు అధ్యక్షునిగా చేసిన నిశాంత్ గౌడ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. శనివారం నవీన్ రాజ్, నల్గొండ రమేష్ సమక్షంలో నిశాంత్ గౌడ్ కాంగ్రెస్…
రాబోయేది కాంగ్రెస్ సర్కారే
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట ధీమా సుల్తానాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో విజయరమణారావు ప్రచారం దాసరి మనోహర్ రెడ్డి సహజ సంపదను దోచుకుంటున్నారని విమర్శ వేద న్యూస్, సుల్తానాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని సుల్తానాబాద్ మండలంలోని…
అమిత్ షాకు యువనేత అజయ్ గౌడ్ స్వాగతం
వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ఓరుగల్లు విజయసంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం వరంగల్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా బిజెపి యువ నాయకులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బిజెపి అభ్యర్థి…
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్‌దే విజయం
ఎమ్మెల్యే, గులాబీ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి ధీమా గులాబీ జెండా పేదలకు అండని దాసరి వ్యాఖ్య వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి…
బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాసరిని గెలిపించండి ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత అభ్యర్థన వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండల పరిధిలోని సుల్తానాపూర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. శనివారం చేపట్టిన ‘గడప గడపకు…
బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం
వేద న్యూస్, మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మరిపెడ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ కార్యకర్తలతో విస్తృత సమావేశం శుక్రవారం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, రాష్ట్ర బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి…