వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలాకర్
విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు రిటర్నింగ్ అధికారికి సెట్ పత్రాల సమర్పణ వేద న్యూస్, వరంగల్: వరంగల్ లోని గిర్మాజీపేట్‌కు చెందిన యువకుడు, విద్యావంతుడు ఇజ్జగిరి కమలాకర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.…
జనసేన ఆఫీసు ఎదుట శివకోటి నిరసన
వేద న్యూస్, హైదరాబాద్/ వరంగల్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ ఆందోళనకు దిగారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జనసేన పార్టీ అధ్యక్షులు పవన్…
కేసీఆర్ రాజేంద్రనగర్‌కు చేసిందేమీ లేదు
సీఎం రూ.కోట్ల విలువైన భూములు స్వాహ చేశారు ‘విజయభేరి’ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శ వేద న్యూస్, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని, రూ.కోట్లు విలువైన భూములు స్వాహా చేశారనీ టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్…
ప్రధానమంత్రిని కలిసిన ఆరె సంఘం రాష్ట్ర అధ్యక్షులు
వేద న్యూస్, హన్మకొండ: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ‘బీసీ గర్జన సభ’కు వచ్చిన సందర్భంగా ఆయన్ను ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివాజీ..ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో…
పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా యువరాజ్ నామినేషన్
విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బరిలో.. రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ పత్రాల సమర్పణ వేద న్యూస్, హన్మకొండ: నిరుద్యోగులతో ఏర్పాటైన ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ తరఫున పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామానికి చెందిన…
మీకు ఏ ఆపదొచ్చినా అండగా ఉంటా: రెడ్యానాయక్
వేద న్యూస్, మరిపెడ: ‘‘మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉగ్గంపల్లి లోనే ఉంటా..మీకు అండగా ఉంటా’’అని బీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండలకేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కార్ అండ్ ఆటో యూనియన్ అసోసియేషన్స్…
అవయవదానం ఆదర్శవంతమైన నిర్ణయం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: విద్యానగర్ కాలనీ (టి. బి ఆసుపత్రి వెనుక), విజయ గణపతి మందిరం, హన్మకొండ నివాసి డాక్టర్ ముక్తవరపు చక్రధర్.. ఆయన తండ్రి కీ.శే. శ్రీరాములు(విజయ గణపతి దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు) వర్ధంతి సందర్భంగా మంగళవారం గొప్ప…
గులాబీమయమైన పెద్దపల్లి
దాసరి కృషి వల్లే జిల్లాగా పెద్దపల్లి ‘ప్రజాఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మనోహర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపు సభకు అశేషజనవాహిని హాజరు వేద న్యూస్, పెద్దపల్లి/ఎలిగేడు: సీఎం కేసీఆర్ హాజరైన ‘ప్రజా ఆశీర్వాద సభ’కు మంగళవారం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల…
సీఎం కేసీఆర్ సభకు తరలిన జనం
వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నేడు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని మండలాల నుంచి జనం భారీగా తరలి వెళ్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అన్ని రకాలుగా ఏర్పాట్లు…
బీజేపీ హుస్నాబాద్ అభ్యర్థిగా బొమ్మ
శ్రీరామ్ చక్రవర్తి అభ్యర్థిత్వం మూడో జాబితాలో ఖరారు వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువనేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పేరు ఖరారైంది. టికెట్ల కేటాయింపులో యువనేత పేరును పరిశీలిస్తున్నట్లు ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందే…