Janagama SI suicide

వేద న్యూస్,జనగామ. జనగామ ఎస్సై కాసార్ల శ్రీనివాస్ భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

వేద న్యూస్,డెస్క్: కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లుగా లోక్‌సభ సెక్రటేరియెట్‌ శుక్రవారం ప్రకటించింది. పరువు నష్టం దావా కేసులో గురువారం ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం…

పొంగిపొర్లుతున్న మురుగు నీరు

వేద న్యూస్, హైదరాబాద్ సిటీ: అది రాష్ట్ర రాజధానికి,పెద్ద నగరం కానీ పేరుకే పెద్ద నగరంగా మిగిలి పోయింది. మెయిన్ రోడ్డు నుంచి గల్లీ రోడ్ల దాకా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మురుగంతా రోడ్లపైన పరుతుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

స్వాతంత్ర భారత్ లో మహిళలకు రక్షణ కరువు

హైదరాబాద్ క్రైమ్, వేద న్యూస్: ప్రస్తుతం సమాజం ఎటువైపు వెళ్తుందో అర్ధంకాని పరిస్థితి. మానవత్వం మంటగలిసిపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు రక్షణ అనేది కరవు అవుతుంది. ఒంటరికిగా బయటకి వెళ్తే.. మానవ రూపంలో ఉన్న ఏ మృగం దాడి చేస్తుందో తెలియదు. మానవ…

రాజకీయం ‘జోరు’

ప్రత్యర్థులను తికమక పెట్టేందుకు మాస్టర్ ప్లాన్స్మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎత్తుగడలురసకందాయంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల జోరు. కృష్ణ, వేద న్యూస్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే అప్రకటిత ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనబడుతున్నదని చెప్పొచ్చు. తెలంగాణ…

పేగుబంధం తెగినట్లేనా?

పార్టీ పేరులో తొలగిన ‘తెలంగాణ’ పదంబీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షులుగా కేటీఆర్?ఈ సారి ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలిచేలా ప్లాన్!భారత రాష్ట్ర సమితి గెలుపునకు కేసీఆర్ విశ్వప్రయత్నాలు! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన సంగతి అందరికీ…

ఫుల్ ఫోకస్!

BR / Vedha News తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన అమిత్ షాదక్షిణాదిలో బీజేపీ విస్తరణకు కమలనాథుల స్ట్రాటజీదక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి మాస్టర్ ప్లాన్తెలంగాణ లేదా తమిళనాడు నుంచి ఎంపీగా ప్రధాని మోడీ పోటీ? ప్రస్తుతం కేంద్రంతో పాటు అత్యధిక…