108 సిబ్బంది సమయస్ఫూర్తి..తల్లీబిడ్డ క్షేమం

ఇంటినే కాన్పు శాలగా మారిన వేళ.. 108 సిబ్బంది సమయస్ఫూర్తి..తల్లీబిడ్డ క్షేమం వేద న్యూస్ , కట్టంగూరు : ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది ఆపద్బాంధవులయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే నొప్పులు తీవ్రమవడంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె…

అట్టహాసంగా ‘న్యూ బిగ్ మార్ట్’ ప్రారంభం

జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ చేతుల మీదుగా.. న్యూ ఇయర్ సంక్రాంతి ధమాకా సేల్ లో.. భాగంగా ప్రతి వస్తువుకు డిస్కౌంట్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త..జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి సర్కిల్ లో శనివారం…

ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎంను గెలిపించండి ..పట్టణ అభివృద్ధికి తోడ్పడండి

కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగయ్య వేద న్యూస్, మరిపెడ: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని, అందుకోసం కార్యకర్తలు సైనికుల పనిచేయాలని సిపిఎం రాష్ట్ర…

ఓసీల సింహగర్జనను విజయవంతం చేద్దాం : బుస్స శ్రీనివాస్ పిలుపు

వేద న్యూస్, వేములవాడ : ఈ నెల 11న (ఆదివారం)వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాలలో లక్ష మందితో ఓసీ సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు కృషి రత్న బుస్స శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

బెస్ట్ డ్యాన్స్ స్టూడియో ‘ప్రసంగి’.. 3 నుంచి 60 ఏండ్ల వరకు అందరికీ క్లాసెస్

సారథిగా 20 ఏండ్ల విశేష అనుభవమున్న మాస్టర్ ఫిట్‌నెస్ సెంటర్‌గా స్టూడెంట్స్‌కు జుంబా, కరాటే తరగతులూ.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులతో ‘ప్రసంగి’ విద్యార్థుల ప్ర‘ఖ్యాతి’ వేద న్యూస్, జమ్మికుంట: విశ్వజననీమైన కళ ‘నాట్యం’. కాగా, ఆధునిక కాలంలో డ్యాన్స్ అనేది…

బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

వేద న్యూస్, మరిపెడ: గత కొద్ది రోజుల క్రితం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాసిపంగు వీరబాబు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మరిపెడ మున్సిపాలిటీ నాయకులు ఆయన్ను పరామర్శించారు. మరిపెడ మున్సిపాలిటీ ఎస్టీ సెల్ బిఆర్ఎస్…

పాకాల అభయారణ్యంలో ఘనంగా జాతీయ పక్షుల దినోత్సవం

పక్షుల పరిరక్షణపై పాఠశాల విద్యార్థులకు అవగాహన వరంగల్ అటవీ శాఖ మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం వేద న్యూస్, పాకాల / నర్సంపేట: జాతీయ పక్షుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పాకాల అభయారణ్యంలో వరంగల్ అటవీ…

‘వేద’ ఉచిత వైద్య శిబిరం విజయవంతం 

వేద న్యూస్, జమ్మికుంట: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే పవిత్ర లక్ష్యంతో హరి హర క్షేత్రం నర్సింగాపూర్ పోషక సమితి ట్రస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పత్తి దిలీప్ రెడ్డి, సరోత్తం రెడ్డి కుమారుడు వారి సహకారంతో..వేద…

యాదవ సామాజిక ప్రగతికోసం అహర్నిశలు కృషి చేస్తా : వేల్పుల రమేష్

వేద న్యూస్, హనుమకొండ : శ్రీ యాదవ పరస్పర సహాయక సహాకార పరపతి సేవా సంఘం హంటర్ రోడ్,న్యూ శాయంపేట నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మామిండ్ల రాజు,పిండి కట్టయ్య, సంఘ అధ్యక్షులుగా వేల్పుల రమేష్, ఉపాధ్యక్షులుగా…

ఆరె కుల సర్పంచులకు ఘన సన్మానం

ఆరె సంక్షేమ సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ వేద న్యూస్, ఎల్కతుర్తి: బాలసముద్రంలోని ఆరె సంఘ భవనంలో శనివారం ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ, ఆరె కుల సర్పంచుల సన్మాన…