వేద న్యూస్, హైదరాబాద్ క్రైమ్:
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యా నియామకం అయ్యారు. ఇదివరకు సీపీగా పని చేసిన సీవీ ఆనంద్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శాండిల్యాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది