- తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలి
- కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు
వేద న్యూస్, డెస్క్:
రాష్ట్ర పౌరుల అభ్యున్నతికే ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు తెలిపారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వే ను ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలనీ ఎన్యూమరేటర్లు, సర్వే సిబ్బందికి ఆయన సూచించారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలో నిర్వహించిన సర్వే ను అయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. సర్వే సిబ్బంది సరిత తదితరులు ఉన్నారు.