వేద న్యూస్, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆలయ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి, దేవాలయంకు మొట్ట మొదటి ఆలయ చైర్మన్ గా దయ్యాల కొమురయ్య ,ఆలయ వైస్ చైర్మెన్ గా ఏనుగుల ప్రశాంత్ కుమార్,సుంకపాక విక్రమ్ బాబు,ప్రధాన కార్యదర్శిగా గోట్ల భూమయ్య,గోనెపెల్లి శేఖర్ గౌడ్,బూర నరహరి,కోశాధికారిగా బొంతల సుధీర్,సంయుక్త కార్యదర్శిగా దోమకొండ కిరణ్, పైండ్ల చందు,లను ఎన్నుకున్నారు. పలువురు వారికి అభినందనలు తెలిపారు.