జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరండి
అన్ని ఫెసిలిటీస్, ఉన్నత విద్యనభ్యసించిన అధ్యాపకులున్నారు ఈ కాలేజీలో చేరి మీ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోండి విద్యార్థులకు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సూచన డిగ్రీ కాలేజీ అధ్యాపకుల అడ్మిషన్ల ప్రచారం..కాలేజీ ప్రిన్సిపాల్ అభినందన వేద న్యూస్, జమ్మికుంట:…