నర్సింహులపల్లిలో ఘనంగా సీఎం రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు
వేద న్యూస్, ఓరుగల్లు: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. శుక్రవారం శాయంపేట మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి ముస్కు కృష్ణ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా…