Tag: బీజేపీ నేత చల్లా నారాయణరెడ్డి

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…