జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం: జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి
వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తెలిపారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…