కేటీఆర్ సేన వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్గా అశోక్ కుమార్
వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్గా మెంట్రెడ్డి అశోక్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల శుక్రవారం అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,…