Tag: కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్

జమ్మికుంట డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వకుళాభరణం స్వరూపరాణి కి డాక్టరేట్

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజి కళాశాల జమ్మికుంటలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వకుళాభరణం స్వరూపరాణికి కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రొఫెసర్ టి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో “హైడ్రో…