అమ లులో కి సీఏఏ
వేద న్యూస్, డెస్క్ : ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా హింసకు గురై ఎలాంటి పత్రాలూ లేకుండా…