కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా కరుణ్ గబ్బేట
వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా గబ్బేట కరుణ్ (సిద్దు ) నియమితులయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగని మనోహర్ ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్…