ఒగ్లాపూర్‌కు దామెర పంచాయతీ సెక్రెటరీ నరేశ్ బదిలీ
వేద న్యూస్, హన్మకొండ: సాధారణ బదిలీల్లో భాగంగా దామెర మండలకేంద్రం, జీపీ పంచాయతీ సెక్రెటరీగా ఉన్న ఇంజపెల్లి నరేశ్..దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒగ్లాపూర్…