Tag: 2024

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

బీసీ యువజన సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్ : పట్టభద్రులు తమ ఓటును నమోదున చేసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో…

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…

ఒగ్లాపూర్ ‘బతుకమ్మ’ వేడుకలకు ప్రాంగణం రెడీ.. లెవలింగ్ కంప్లీట్

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో బతుకమ్మ వేడుకలకు ప్రాంగణం రెడీ అయింది. ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా, ఆనందంగా అపురూపంగా జరుపుకునే ‘‘బతుకమ్మ’’ పండుగకు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి…

కేశవపురం గౌరీపుత్ర యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

వేద న్యూస్, కరీంనగర్: పూల సింగిడి ‘బతుకమ్మ’ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపురం గౌరీ పుత్ర యూత్ ఆధ్వర్యంలో మహిళల సహకారంతో 15వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగ…

నూతన విద్యా విధానం 2020 పై అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో భాగంగా శుక్రవారం ” క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ ఎన్ ఈపీ 2020 ది నీడ్ ఫర్ డికోడింగ్” అనే అంశంపై రసాయన శాస్త్ర అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్…

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…

ఉద్యమ కెరటం ‘అన్నం’

నాన్న మార్గదర్శనంలో ప్రత్యేక సాధన పోరాటంలో విద్యార్థిగా..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరుబాట కేసులను లెక్కచేయకుండా మలి దశ ఉద్యమంలో కీలకపాత్ర ఉద్యమకారుడిగా తన సహచరులతో కలిసి ముందు వరుసలో ప్రవీణ్ వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం…

మేడే అంటేనే జమ్మికుంట 

24 ఏళ్ల రాజకీయ జీవితంలో కార్మికులే నా కోట్లాది ఆస్తి రైతులు, కార్మికుల సేవలో నా జన్మ ధన్యమైంది కరీంనగర్ డిసిసిబి వైస్ చైర్మన్ పింగళి రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: మేడే అంటేనే జమ్మికుంట.. జమ్మికుంట అంటేనే మేడే అని…

ఎంపీ బరిలో అంతర్జాతీయ క్రీడకారుడు..!

వేద న్యూస్, వరంగల్ : లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని 15-వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడకారుడు పొంగుల అశోక్ సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రిటర్నింగ్…

ఘనంగా ఆర్యవైశ్య మహాసభ కమిటీ ప్రమాణం

జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా కేఆర్ వీ నర్సయ్య మహిళా విభాగం అధ్యక్షురాలిగా ముక్కా మాధవి యువజన విభాగం అధ్యక్షుడిగా తంగెళ్లపల్లి శ్యాంకిషోర్ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహా సభ జమ్మికుంట పట్టణ,…