లంచం ఇవ్వకండి..సమాచారం ఇవ్వండి
వేద న్యూస్, డెస్క్ : ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. లంచం ఇవ్వకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు.కాగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు లంచం ఇవ్వకండి..…