ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
వేద న్యూస్,వరంగల్ : ఎన్నికల నిర్వహణ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఏ ఆర్ ఓ/బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హల్ లో 106-వరంగల్ (తూర్పు) నియోజకవర్గం పరిధి లోగల…