ఏసిపి శ్రీనివాస్ జీ ని కలిసిన బీసీ సంఘం నాయకులు
వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ ఏసీపీగా శ్రీనివాస్ జీ ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. జమ్మికుంటలో సీఐగా పనిచేసిన గత స్మృతులను గుర్తు…