Tag: Bellampally

ఘనంగా భారతరత్న అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

వేద న్యూస్, బెల్లంపల్లి : బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం అంబేద్కర్ 70వ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు పార్టీ నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యాక్రమానికి రొడ్డ తులసీదాస్, శ్యామ్ మాజీ కౌన్సిలర్…