బిఆర్ఎస్ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక
వేద న్యూస్,శాయంపేట: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు…