బైక్ పై స్టంట్లు చేస్తే జైలుకే..!
వేద న్యూస్, వరంగల్ క్రైమ్: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బైక్ రైడర్స్ మాత్రం ‘డోంట్ కేర్’ అంటున్నారు. ఫ్లెక్సీలు, బోర్డింగ్‌లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నా అసలు పట్టించుకోవడం లేదు. కంటి ముందు ప్రమాదాలు జరుగుతున్నా…