Tag: bjp

బిజెపి అధికారంలోకి రావడం ఖాయం

బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవి ధీమా వేద న్యూస్, బెల్లంపల్లి : రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం వస్తే, మేనిఫెస్టో లో పెట్టిన పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి

చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, ఎల్కతుర్తి: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి…

వరంగల్ తూర్పు బరిలో సిద్ధం

– బీజేపీ యువనేతగా ప్రజలకు సుపరిచితులు – పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే నేతగా గుర్తింపు – నరేశ్ పటేల్‌కు టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం వేద న్యూస్, వరంగల్: పూటకో పార్టీ మార్చే నాయకులున్న ప్రస్తుత తరుణంలో..స్వార్థపూరిత ప్రయోజనాలు…

ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ నేతల క్షీరాభిషేకం

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి పట్టణంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు చేయని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

వరంగల్ తూర్పు టికెట్ బీసీలకే కేటాయించాలి

– బీజేపీ నేత డాక్టర్ వన్నాల వెంకట రమణ వేద న్యూస్, ఓరుగల్లు: వరంగల్ తూర్పు బీజేపీ టికెట్ బీసీ అభ్యర్థికే కేటాయించాలని బీజేపీ నాయకులు డాక్టర్ వన్నాల వెంకట రమణ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలే…

గాంధీ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

– బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు వేద న్యూస్, వరంగల్: బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ శాంతియుత పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్…

హుస్నాబాద్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలి: చిరంజీవి

వేద న్యూస్, ఎల్కతుర్తి: అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్వర్యంలో మండలంలోని సూరారం గ్రామంలో బూత్ స్వశక్తీకరణ కార్యక్రమంలో భాగంగా…

కేటీఆర్ ఎంజీఎంను విజిట్ చేయాలి: బీజేపీ నేత అల్లం

– పోచమ్మ మైదాన్‌లో బీజేపీ శ్రేణుల శ్రమదానం – ‘స్వచ్ఛాంజలి’లో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన నాగరాజు వేద న్యూస్, వరంగల్ పోచమ్మ మైదాన్: గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒక…