మరిపెడ ZPHS ప్రభుత్వ పాఠశాల లలో ఎన్ఎంఎంఎస్ బుక్స్ అందజేత
వేద న్యూస్, మరిపెడ: స్ఫూర్తి ఎడ్యుకేషనల్&రూరల్ డెవలప్మెంట్ సోసైటీ తెలుగు సేవా సమితి ఆఫ్ నేబ్రాస్క వారి ఆధ్వర్యంలో సోమవారం జెడ్పీహెచ్ఎస్ మరిపెడ పాఠశాలలో ఎన్.ఎం.ఎం.ఎస్ (ఎన్ఎంఎంఎస్ )రాయబోయే ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలను అందించారు . ఈ కార్యక్రమానికి…