వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు
వేద న్యూస్, వేములవాడ ప్రతినిధి: వేములవాడకు చెందిన నాగుల రాముగౌడ్ మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న రాముగౌడ్…