ప్రజల వద్దకే ‘ప్రజాపాలన’ :నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6,…