Tag: Congress Party

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ గెలుపు

కొండా గెలుపుపై ముందే చెప్పిన “వేద న్యూస్” తెలుగు దినపత్రిక “తూర్పున కొండా పవనాలు” శీర్షికన కథనం ప్రచురితం కొండా గెలుపు కోసం కృషి చేసిన నవీన్ రాజ్ యువతలో జోష్ నింపుతూ ప్రచారం చేసిన కొండా సుష్మిత పటేల్ స్టిట్టింగ్…

హుస్నా‘బాద్ షా’గా పొన్నం ప్రభాకర్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ‘పొన్నం పవనాలు’ శీర్షికన కథనం ప్రచురితం మంత్రిగా అవకాశం వస్తోందని నేతల సంతోషం ప్రజల్లో జోష్ నింపుతూ ఉద్యమనేత ప్రభాకర్ ప్రచారం మాజీ ఎంపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల కృషి…

విస్తృతంగా కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్ , హన్మకొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ కాంగ్రెస్ యువ నాయకులు సయ్యద్ ఆఫ్సర్ పాష అన్నారు. మంగళవారం డివిజన్ లోని వాడ వాడ తిరుగుతూ…

ప్రణవ్‌కు చిన్నారి ‘చిరు’ సాయం

గెలుపులో భాగస్వామిగా..‘మనీ బ్యాంక్’ అందజేత వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ చిన్నారి చిరు సాయం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మోతుకులగూడెం కు వచ్చిన అభ్యర్థి ప్రణవ్‌కు ..తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు…

నకిలీ నోటు కేసీఆర్ : కాంగ్రెస్ ‘విజయభేరి’లో రేవంత్ విమర్శ 

పోరాటాల గడ్డ…హుజురాబాద్ అడ్డా అని వ్యాఖ్య తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని ధీమా వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: సీఎం కేసీఆర్ చెల్లని కరెన్సీ నోటు, నకిలీ నోటు అని, ఆ చెల్లని కరెన్సీ నోటును జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం…

రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయండి

ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభ్యర్థి వొడితల ప్రణవ్ పిలుపు నాయకులతో కలిసి జమ్మికుంట డిగ్రీ కాలేజీలో ‘విజయభేరి’ సభాస్థలి పరిశీలన వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు(గురువారం) కాంగ్రెస్ పార్టీ పీసీసీ…

మీలో ఒకడినై పని చేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్

ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని వ్యాఖ్య వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: మీలో ఒక్కడినై, మీతోనే ఉంటూ మీసేవ చేసుకుంటానని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంతో పాటు…

తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్

ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ అని ఆ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే…

పొన్నం గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ నేతల ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో…

దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

సొంత గూటికి చేరిన నాయకులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: నెక్కొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో…