ఏ రంగం ఎంచుకున్నా నంబర్ వన్ కావాలి
= డిప్యూటీ కలెక్టర్ పుల్లూరి జగదీశ్వర్ రావు వేద న్యూస్, చొప్పదండి: పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌కు చెందిన ఖమ్మం డిప్యూటీ కలెక్టర్ పుల్లూరి జగదీశ్వర్ రావు తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్కాపూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ…