Tag: digital media

తెలంగాణ డిజిటల్ కేబుల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేణుగోపాల్

వేద న్యూస్, వరంగల్ టౌన్: తెలంగాణ డిజిటల్ మీడియా కేబుల్ న్యూస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఏ1 టీవీ మీడియా ఛానల్ కమటం వేణుగోపాల్ ని రాష్ట్ర కమిటీ అధికారకంగా…