జమ్మికుంట ‘సంజీవని’ ఫ్రీ మెగా క్యాంప్ సక్సెస్
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. 300 మంది పై చిలుకు పేషెంట్స్‌కు వైద్య పరీక్షలు, మందుల పంపిణీ వేద న్యూస్, జమ్మికుంట: వ్యాపార దృక్పథంతో అందిన కాడికి డబ్బులు దండుకుంటున్న కొన్ని ఆస్పత్రుల నిర్వాకం…