Tag: Elkathurthy

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

‘రైతుభరోసా’ ఇవ్వండి.. రుణమాఫీ సంపూర్ణంగా చేయాలి

ఎల్కతుర్తి మండల తహశీల్దార్‌కు టీఆర్ఆర్ఎస్ వినతి వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని టీఆర్ఆర్ఎస్ (తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం టీఆర్ఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు…

 ఎల్కతుర్తి మండలకేంద్రంలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో గురువారం వీరనారి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైతంగా పోరాట యోధురాలు, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వీరనారి…

చింతలపల్లిలో బొజ్జ గణపయ్య సన్నిధిలో ‘మహాన్నదానం’

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వేపచెట్ల కింద కొలువు దీరిన గణనాథుడి సన్నిధిలో ఆదివారం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ‘మహాన్నదానం’ ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు భోళా శంకరుడి తనయుడు విఘ్నేశ్వర…

బీజేపీ బూత్ కమిటీల వెరిఫికేషన్ కంప్లీట్

వేద న్యూస్, ఎల్కతుర్తి: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో మండల పరిధిలోని వీరనారాయణ్ పూ ర్,…

వినోద్ కుమార్ ను మెజారిటీతో గెలిపించాలి

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఎల్కతుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గులాబీ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని వ్యాఖ్య..అండగా ఉంటానని సతీశ్ హామీ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల భారత…

బాల్క సుమన్‌పై పీఎస్‌లో యూత్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతి వేద న్యూస్, ఎల్కతుర్తి: రాష్ట్ర సీఎం ఏ.రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు కోరారు. యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల…

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కుడుతాడి రంజిత్, దేవకారి సిద్దేశ్వర్, పెండ్యాల ఐలయ్య, బొంకూరి ఐలయ్య, ఎండీ అసీనా అనే ఐదుగురు దివ్యాంగులుగా నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎల్కతుర్తి మండల…

ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శ

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ చార్జి, మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకులు సోలెంకె రాజేశ్వరరావు‌ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్…

కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి

చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, ఎల్కతుర్తి: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి…