పెద్దపల్లి సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరయ్యాయి. ఆదివారం జరిగిన సభలో మంత్రి కేటీఆర్ ఓదెల మండలం నుంచి కొలనురును మండలకేంద్రంగా ప్రకటిస్తామని చెప్పడం పట్ల హరిపురం…