Tag: gram panchatyat

గ్రామాభివృద్ధే నా లక్ష్యం

– సర్పంచ్ బరిలో ఇందూరు సునీత- ఇందూరు చంద్రశేఖర్ దంపతులు వేద న్యూస్, రుద్రూర్ : గ్రామాభివృద్దె నా లక్ష్యమని ఇందూరు సునీత – ఇందూరు చంద్రశేఖర్ దంపతులు అన్నారు. ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రేస్ పార్టీలో గత 25 సంవత్సరాలుగా కార్యకర్తగా…

సర్పంచ్ ఎన్నికల్లో కోకిరాల కుటుంబ ప్రభావం

– 13 గ్రామాల్లో అభ్యర్థులకు జోష్! వేద న్యూస్,కాసిపేట: కాసిపేట మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు ఉత్కంఠతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు దేవాపూర్ ఆదాని కంపెనీ కార్మిక సంఘం…

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది

– ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా…

గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

.. వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల పరిధిలోని కోదురుపాక గ్రామ ప్రజలు తనను ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని మండల పరిధిలోని కోదురుపాక గ్రామ సర్పంచి అభ్యర్థిగా బోలుమాల లక్ష్మి…

25 ఏళ్ల తర్వాత ఏకగ్రీవ ఎన్నికలు

– ధర్మారావుపేట గ్రామంలో సర్పంచ్, రెండు వార్డులు ఏకగ్రీవం వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గానికి చెందిన కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో 25 సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవి సహా రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.స్థానికంగా శాసనసభ్యుడు…

అన్నపూర్ణ సేవలు మరువలేనివి

ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది.…