కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య
వేద న్యూస్, డెస్క్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా పని చేస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి.. అనంతరం అతడు అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్…