Tag: Hanamkonda

కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా కరుణ్ గబ్బేట

వేద న్యూస్, ఓరుగల్లు: కేటీఆర్ సేన హన్మకొండ అర్బన్ ప్రెసిడెంట్‌గా గబ్బేట కరుణ్ (సిద్దు ) నియమితులయ్యారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మొంగని మనోహర్ ఆదేశాల మేరకు ఆయనకు నియామక పత్రాన్ని కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్…

‘బంధన్’పై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ కు ఫిర్యాదు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో తనకు జరిగిన అన్యాయంపై వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మెన్ డాక్టర్ నరేష్ కు బాధితుడు జర్నలిస్టు కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుడు కృష్ణ…

ఆఫీసర్లపై దాడి చేసిన వారిని శిక్షించాలి: టీఎన్జీవోస్ యూనియన్

వేద న్యూస్, ఓరుగల్లు: వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై లగచర్లలో జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు హనుమకొండ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో గురువారం నిరసన…

గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా దామెర రజిత

వేద న్యూస్, వరంగల్: నాలుగేండ్ల సర్వీసు పూర్తి అయినందున దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) దామెర రజితను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 4గా నియమిస్తూ హన్మకొండ జిల్లా కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృత్తినే దైవంగా…

అన్నపూర్ణ సేవలు మరువలేనివి

ల్యాదెళ్ల గ్రేడ్-1 గ్రామ పంచాయతీ సెక్రెటరీ పదవీ విరమణ సన్మాన మహోత్సవంలో వక్తలు వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ల్యాదెళ్ల గ్రామ పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్-1) బట్టు అన్నపూర్ణ పదవీ విరమణ సభ సోమవారం ఘనంగా జరిగింది.…

చింతలపల్లిలో బొజ్జ గణపయ్య సన్నిధిలో ‘మహాన్నదానం’

వేద న్యూస్, వరంగల్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో వేపచెట్ల కింద కొలువు దీరిన గణనాథుడి సన్నిధిలో ఆదివారం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ‘మహాన్నదానం’ ఘనంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు భోళా శంకరుడి తనయుడు విఘ్నేశ్వర…

పంచాయతీ సెక్రెటరీలకు బీఎల్‌వో  విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి

పంచాయతీ కార్యదర్శుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షుడు అశోక్ జిల్లా ఫోరం కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లనున్నట్టు వెల్లడి వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు జనుగానీ…

చదువులమ్మ చెట్టు నీడలో ‘గట్ల కనపర్తి జెడ్పీస్కూల్’ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

గురువులకు ఎస్ఎస్సీ 2004–05 బ్యాచ్ విద్యార్థుల ఘనసన్మానం వేద న్యూస్, హన్మకొండ: ‘‘ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము .. చదువులమ్మ చెట్టు నీడలో.. వీడలేమంటూ..వీడుకోలంటూ’’ అనే పాటను పాడుకుంటూ..హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గట్ల కనపర్తి గ్రామంలో జిల్లా…

జీ తెలుగు ‘సరిగమప’ ఆడిషన్స్‌లో ఆల్ఫోర్స్ కాలేజీ స్టూడెంట్స్ 

వేద న్యూస్, హన్మకొండ: జీ తెలుగు నిర్వహించిన ‘సరిగమప’ ఆడిషన్స్ లో హన్మకొండ నయీంనగర్ అల్ఫోర్స్ కళాశాలకు చెందిన 250 మంది విద్యార్థులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు…

ఒగ్లాపూర్ గ్రామంలో  ‘స్వచ్ఛత’పై ర్యాలీ

‘స్వచ్ఛదనం-పచ్చదనం’లో భాగంగా.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒగ్లాపూర్ ‘ప్రత్యేక’ అధికారి ఎండీ ఖురేషి వేద న్యూస్, హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు జీపీల్లో ‘స్వచ్ఛదనం – పచ్చదనం’…