కొత్త సర్కారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలె
ఇండ్లు, ఇండ్లస్థలాలు ఇవ్వాలి.. జర్నలిస్టు బీమా పథకం తేవాలి హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) వినతి వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని…