బీఎస్పీతోనే సామాజిక తెలంగాణ సాధ్యం
– ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గుండాల వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బీఎస్పీతోనే సామాజిక తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ గుండాల మదన్…