సొంతగూటికి బొమ్మ శ్రీరాం చక్రవర్తి
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి అనుచరులు, కార్యకర్తలతో కలిసి జాయిన్ వేద న్యూస్, హుస్నాబాద్: పార్లమెంటు ఎన్నికల వేళ హుస్నాబాద్ బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన…