Tag: Husnabad

పొన్నం గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ నేతల ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: హుస్నాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూత్ కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు హింగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో…

కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి

చింతలపల్లిలో బీజేపీ నేతల ఇంటింటి ప్రచారం వేద న్యూస్, ఎల్కతుర్తి: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి కోరారు. సోమవారం ఆయన బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి…

‘బండి’ని కలిసిన బీజేపీ నేతలు

వేద న్యూస్, ఎల్కతుర్తి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను గురువారం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆ పార్టీ అధ్యక్షులు కలిశారు.…

సెంటిమెంట్ రిపీట్..హుస్నాబాద్ నుంచే ఎన్నికల శంఖారావం

– 2014, 2018లోనూ ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించిన కేసీఆర్ – ఈ నెల 15న లక్ష మందితో హుస్నాబాద్ గడ్డమీద ‘ప్రజా ఆశీర్వాద సభ’ – కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవడం..సతీశ్ కుమార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవడం ఖాయం –…

పొన్నం పవనాలు!

– హుస్నాబాద్ నియోజకవర్గంలో దూసుకెళ్తున్న ప్రభాకర్ – ప్రజాబలమే ‘బలగం’గా..పార్టీ హామీలపై విస్తృత ప్రచారం – తెలంగాణ ఏర్పాటు కోసం లోక్‌సభలో పోరాడిన చరిత్ర – ఉమ్మడి ఏపీ సీఎంనూ ఎదిరించిన దమ్మున్న లీడర్ పొన్నం – రాష్ట్రం కోసం ఉద్యమకారుడిగా…

హుస్నాబాద్‌లో బీజేపీ జెండా ఎగురవేయాలి: చిరంజీవి

వేద న్యూస్, ఎల్కతుర్తి: అందరూ కలిసికట్టుగా పనిచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్వర్యంలో మండలంలోని సూరారం గ్రామంలో బూత్ స్వశక్తీకరణ కార్యక్రమంలో భాగంగా…

చెత్తరహిత దేశం లక్ష్యంగా మోడీ ముందడుగు!

– హుస్నాబాద్ ఎంఈవో ఆఫీసు పరిసరాల్లో బీజేపీ నేతల శ్రమదానం – చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి ఆఫీసును నీట్‌గా చేసిన నాయకులు – ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎస్ఆర్ వేద న్యూస్, హుస్నాబాద్: భారత…