Tag: huzurabad

ప్రజా సంక్షేమం, అభివృద్ధే మా లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ హస్తం పార్టీ అని వ్యాఖ్య వేద న్యూస్, ఇల్లందకుంట: ప్రజా సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు ఇంగిలె రామారావు…

రెండో విడత ‘దళిత బంధు’ను సీఎం ప్రకటించాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట/హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని దళితులకు గత ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం ప్రవేశపెట్టి మొదటి విడత మంజూరు చేసిందని కాగా, ‘రెండో విడత’ను ప్రస్తుత…

ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి…

తెలంగాణ చేనేత ఐక్యవేదిక హుజురాబాద్ అధ్యక్షులుగా సాయి

పద్మశాలి జాతి శ్రేయస్సుకు పని చేస్తా: కుడికాల వేద న్యూస్, హుజురాబాద్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి…

సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హుజురాబాద్: రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హుజూరాబాద్ పట్టణంలో…

మంత్రి సీతక్క పరామర్శ

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం హుజురాబాద్ కు వచ్చారు.…

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండుగ రోజు

విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్ స్పందన ఆశ్రమ పిల్లలతో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు వేద న్యూస్, జమ్మికుంట: డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజని విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్…

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం..సోనియాగాంధీకి బర్డ్ డే గిఫ్ట్

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ అధికారులతో కలిసి లాంఛనంగా ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో కలిసి ఘనంగా వేడుకలు వేద న్యూస్, హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు…

కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలిశారు. హుజురాబాద్ శాసన సభ్యుడిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి..తన ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా అందజేశారు.…

నా చివరి ఊపిరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా: కౌశిక్ రెడ్డి 

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…