అమ్మా..శరణు..భక్తకోటి కొంగుబంగారం దేవీ ఆలయం
ఇద్దరమ్మలు కొలువుదీరిన అరుదైన పుణ్యక్షేత్రం అచంచలమైన విశ్వాసంతో భక్తుల ప్రత్యేక పూజలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఇందిరానగర్ ఆలయం కులమతాలకు అతీతంగా పోటెత్తుతున్న జనం..రెండో చంద్రాపూర్‌గా ప్రశస్తి చైత్ర పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా జాతర..తండోపతండాలుగా భక్తుల రాక వేద…