Tag: jammikunta

గుండె రక్షణకు ఈ జాగ్రత్తలు పాటించండి

‘సంజీవని’ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఊడుగుల సురేశ్ వేద న్యూస్, జమ్మికుంట: ఇటీవల కాలంలో గుండెపోటు బారిన పడి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది అకాలమృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి…

జీవితాన్ని దహించేది డ్రగ్

జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం వేద న్యూస్, జమ్మికుంట: మత్తు పదార్థాల వ్యసనం(డ్రగ్) మనిషిని పూర్తిగా దహిస్తుందని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి అన్నారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు…

 కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తరలిన జర్నలిస్టులు 

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లాకేంద్రంలోని భగత్ నగర్ లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శనివారం జరిగిన ప్రెస్ క్లబ్ ఓపెనింగ్ కు కరీంనగర్…

డాక్టర్ హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఎంప్లాయీస్ కు వైద్య శిబిరం

ప్రత్యేక వైద్యశిబిరానికి ఎంప్లాయీస్ నుంచి విశేష స్పందన వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్.హరిబాబు ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి…

కౌశిక్‌రెడ్డి సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నారు

ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శ వేద న్యూస్, జమ్మికుంట: పాడి కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి వీణవంక సర్పంచ్‌లా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం…

ఉద్యమమే ఊపిరిగా..విద్యార్థి దశ నుంచి శ్యామ్ పోరుబాట

లాఠీచార్జ్‌లు, కేసులు లెక్కలు చేయని ఉద్యమకారుడు కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి ఊతంగా.. మలిదశ ఉద్యమకారుడిగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కీలక పాత్ర ‘కాలేజీ టు విలేజి’ ద్వారా గ్రామగ్రామాన ‘తెలంగాణ వాదం’ ప్రచారం ఆ‘నాటి’ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సెల్…

ప్రైవేటు ఆసుపత్రిపై ‘మమత ‘ అనురాగాలు!?

ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పట్టించుకోని డీఎంహెచ్ వో!? ప్రైవేట్ ఆస్పత్రి పై ఆఫీసర్ల ఉదాసీన వైఖరి? చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం! ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వత్తాసు? వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి…

ప్రణవ్‌పై ఆరోపణలు నిరాధారం

మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతోనే పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు టీపీసీసీ సభ్యుడు పత్తి కిష్ణారెడ్డి విమర్శ వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పై కొందరు నాయకులు…

మేడే అంటేనే జమ్మికుంట 

24 ఏళ్ల రాజకీయ జీవితంలో కార్మికులే నా కోట్లాది ఆస్తి రైతులు, కార్మికుల సేవలో నా జన్మ ధన్యమైంది కరీంనగర్ డిసిసిబి వైస్ చైర్మన్ పింగళి రమేష్ వేద న్యూస్, జమ్మికుంట: మేడే అంటేనే జమ్మికుంట.. జమ్మికుంట అంటేనే మేడే అని…

ముఖ్యమంత్రికి మహిళా కాంగ్రెస్ నేతల సాదర స్వాగతం

వేద న్యూస్, జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన జన జాతర కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్య…