మరిపెడ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
వేద న్యూస్, మరిపెడ: మరిపెడ ఉన్నత పాఠశాలలో గురువారం భారత తొలి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని “బాలల దినోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూల మాల అలంకరించారు.…