Tag: jayanti

మరిపెడలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

మహనీయుడు జ్యోతిరావు పూలే వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు ఎడెల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక 11వ వార్డు…

గాంధీ పోరాటం ప్రపంచానికి ఆదర్శం

– బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ రావు వేద న్యూస్, వరంగల్: బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ శాంతియుత పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్…

జాతిపిత గాంధీ

– తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు సైదా నాయక్ – తపాల శాఖ ఆధ్వర్యంలో మెక్కలు నాటిన సిబ్బంది వేద న్యూస్, మరిపెడ: జాతిపిత మహాత్మ గాంధీ యోధుడు అని తపాల శాఖ మహబూబాబాద్ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా…

గొప్పనాయకులు లాల్ బహదూర్ శాస్త్రి

– ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ టౌన్: భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గొప్ప నాయకులు ఎల్బీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి అన్నారు. ములుగు రోడ్డులోని లాల్ బహదూర్…

యోధుడు బాపూజీ..నర్సంపేట జనసేన ఆఫీసులో ఘనంగా గాంధీ జయంతి

వేద న్యూస్, వరంగల్/నెక్కొండ: కోట్లాదిమంది ప్రజలు కుల, మతాలకు అతీతంగా పూజించే వ్యక్తి గాంధీ అని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు శివకోటి యాదవ్ అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ…

బాపూజీ కలలను నెరవేరుద్దాం: సైదా నాయక్

– తపాల శాఖ ఆధ్వర్యంలో ‌చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ వేద న్యూస్, మరిపెడ: తపాల శాఖ ఆధ్వర్యంలో కురవి వీరభద్రస్వామి ఆలయంలో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. భారత ప్రభుత్వం…