Tag: Karimnagar

బీజేపీ బూత్ కమిటీల వెరిఫికేషన్ కంప్లీట్

వేద న్యూస్, ఎల్కతుర్తి: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్కతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు కుడుతాడి చిరంజీవి అధ్వర్యంలో మండల పరిధిలోని వీరనారాయణ్ పూ ర్,…

కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం  

టీఎల్‌యూ రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్ ఘనంగా టీఎల్‌యూ ఆవిర్భావ దినోత్సవం వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ప్రెస్ భవనంలో తెలంగాణ లేబర్ యూనియన్(టీఎల్ యూ..రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధం) ఐదో ఆవిర్భావ దినోత్సవాన్నిఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి…

నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి

పీ డీ ఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ వేద న్యూస్, కరీంనగర్: నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పిడిఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

వేద న్యూస్, సుల్తానాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సౌజన్యంతో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్…

కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వాలపై అధిష్టానం ఫోకస్

తెరపైకి పలువురి పేర్లు..అధిష్టానం పరిశీలన పార్టీ బలోపేతంతో పాటు స్థానాల గెలుపుపై జిల్లా మంత్రుల దృష్టి ఆశావహుల్లో జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, ప్రణవ్, రోహిత్ రావు! పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, నల్లాల…

మంత్రులకు తుమ్మేటి సమ్మిరెడ్డి ఘన స్వాగతం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రులు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జిల్లాకు మొదటిసారి విచ్చేసిన జిల్లా…

పలువురికి స్ఫూర్తి శిఖరం అవార్డుల ప్రదానం

‘అమర కిరణం’ కవితా సంకలన ఆవిష్కరణ వేద న్యూస్, కరీంనగర్: ఆర్యాణి సకల కళావేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ మంథని ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో దూడపాక శ్రీధర్ సంపాదకత్వంలో వెలువడిన ‘అమర కిరణం’…

రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నాం

కోరమాండల్ సంస్థ నిర్వాహకులు వేద న్యూస్, ఎలిగేడు: రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నామని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలకేంద్రంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమెటెడ్ (మన గ్రోమోర్) సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.…

రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

వేద న్యూస్, హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటలకు…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం

ఆర్టీసీకి మూడో త్రైమాసిక బడ్జెట్ కింద రూ. 375 కోట్ల నిధులు విడుదల వేద న్యూస్, హైదరాబాద్/హుస్నాబాద్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో…