Tag: Karthika vanabhojanam

పద్మశాలీ కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాలి

యువజన సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్‌బాబు వేద న్యూస్, వరంగల్ : వరంగల్‌ పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న(ఆదివారం)ఖిలావరంగల్‌ సమీపంలోని చింతల్‌ వాకింగ్‌ మైదానంలో నిర్వహిస్తున్న పద్మశాలీ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్‌ పద్మశాలి యువజన…