మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన దసరా ఉత్సవ సమితి సభ్యులు
ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తాం: కమిషనర్ వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ: దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో సభ్యులు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాను శుక్రవారం కలిశారు. బతుకమ్మ, దసరా పండుగకు కావలసిన ఏర్పాట్ల…